ప్రియురాలిపై సీసా ముక్క తో హత్యాయత్నం
*ఆ పై అదే సీసా ముక్క తో ప్రియుడి ఆత్మహత్య యత్నం
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ గ్రామంలో మాజీ ప్రియురాలు సల్మా (20) పై ప్రియుడు కమలాకర్ (21) సీసాతో గొంతులో పొడిచి తాను పొడుచుకుని ఆత్మహత్య కు యత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.